Home
Nutrition Tips
Nutrition Tips News
-
Fish vs Chicken: ఫిష్ vs చికెన్.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం? ఏది తినాలి? డాక్టర్ కీలక సూచనలు
Fish vs Chicken: ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ప్రోటీన్ కోసం చేప తినాలా? లేక చికెన్ తినాలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు, కండరాల బలం పెంచుకోవాలనుకునేవారు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు ఏది ఎంచుకోవాలో ఆలోచిస్తుంటారు. ఈ అంశంపై వైద్య నిపుణులు ఇలా చెబుతున్నారు.. చేప లేదా చికెన్‌లో ఒకటి పూర్తిగా ఉత్తమం అని చెప్పడం సరైంది కాదు. రెండింటికీ ప్రత్యేకమైన పోషక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తిగత… -
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రధాన సమస్య.. తమ పిల్లల ఎత్తు సరిగ్గా పెరగకపోవడం. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే, మీరు కూడా ఈ విధమైన ఆందోళనను ఎదుర్కొంటూ ఉండవచ్చు. సాధారణంగా పిల్లల శారీరక ఎదుగుదలకు కేవలం జన్యుపరమైన లక్షణాలే కాకుండా, వారు తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. కొన్ని రకాల అవసరమైన పోషకాలు లోపించడం వల్లే పిల్లల పెరుగుదల మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పిల్లల ఎదుగుదలకు… -
Multigrain Flour: మల్టీగ్రెయిన్ పిండితో పొరపాటున కూడా ఇవి కలపొద్దు.. ఆరోగ్యానికి ముప్పు!.. ఏంటి అవి..?
Multigrain Flour: ఇప్పుడు అంతా ప్రొటీన్ ఫుడ్ వైపు ఆలోచన చేస్తున్నారు.. సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సాధారణ గోధుమ పిండికి బదులుగా మల్టీగ్రెయిన్ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో లభించే రెడీమేడ్ ప్యాకెట్లు అయినా, ఇంట్లో తయారుచేసుకునే పిండి అయినా.. మల్టీగ్రెయిన్ పిండిని పోషకాల గనిగా భావిస్తున్నారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే సరైన విధంగా కలపకపోతే అదే… -
Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!
Health Tips in Telugu : బెండకాయలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, కొన్ని రకాల కూరగాయలతో బెండకాయను కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం: Chiranjeevi : తమిళ డైరెక్టర్ కథకు బాస్ ఫిదా..బిగ్గెస్ట్ కాంబో లోడింగ్? 1. బంగాళదుంప (Potato): బెండకాయ , బంగాళదుంపలను… -
Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్
Roasted Chickpeas Benefits: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అనేది గుండె జబ్బులకు ప్రధాన కారణం అవుతోంది. ఇలాంటి సమయాల్లో మనం ఖరీదైన మందుల కంటే కూడా మన వంటింట్లో లేదా కిరాణా షాపుల్లో అతి తక్కువ ధరకు దొరికే వేయించిన శనగలు (Roasted Chickpeas) లేదా పుట్నాల పప్పును ఆశ్రయించడం ఎంతో… -
Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!
Best Roti for Health : మనం రోజూ తినే ఆహారంలో రొట్టెలు ఒక ముఖ్య భాగం. చాలా మంది కేవలం గోధుమ రొట్టెలే తింటుంటారు, కానీ మన శరీరానికి ఉన్న ప్రత్యేక ఆరోగ్య అవసరాలను బట్టి తృణధాన్యాలను మార్చుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చని న్యూట్రిషన్ కోచ్ కాంచన్ వివరిస్తున్నారు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ పిండితో చేసిన రొట్టె ఉత్తమమో ఇక్కడ చూడండి: 1. బరువు తగ్గాలనుకునే వారికి (Weight Loss) మీరు… -
Healthy Food Myths: హెల్తీ ఫుడ్ అని తింటున్నారా? జాగ్రత్త.. ఆ ఆహారపు అలవాట్లతోనే అసలు ముప్పు!
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ మాటను నమ్మి చాలామంది ఇప్పుడు నూనె వస్తువులను మానేసి, మార్కెట్లో దొరికే ‘హెల్తీ స్నాక్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మనం ఆరోగ్యకరం అనుకొని తినే ఆహారాలే మనల్ని రోగులుగా మారుస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనల మాయలో పడి మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి చూద్దాం. 1. ప్రాసెస్ చేసిన గింజలు (Processed Nuts): గింజలు, విత్తనాలు ఆరోగ్యానికి మంచివే. కానీ మార్కెట్లో దొరికే సాల్టెడ్, రోస్టెడ్ లేదా మసాలా… -
Healthy Chicken Eating Tips: చికెన్ రెగ్యులర్ గా తింటున్నారా.. వండేటపుడు ఈ టిప్స్ పాటించండి..
ప్రస్తుతం సమాజంలో ఉన్న బిజీ లైఫ్ తో చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బయటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ విపరీతంగా తినడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కొంతమంది రోజు ముక్క లేకుండా భోజనం చేయరు. ప్రస్తుతం ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. అయితే.. తరచుగా చికెన్ తినేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. మటన్ ధరలు పెరగడంతో సహజంగానే చాలా మంది చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే చికెన్ వండేటప్పుడు కొన్ని సులభమైన… -
Natural Remedies of Liver Health: ఈ ఐదు పదార్థాలు తీసుకుంటే మీ లివర్ సేఫ్..!
Natural Remedies of Liver Health{ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకోవడంతో పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైమ్‌లు, హార్మోన్లు, కొలెస్ట్రాల్‌ను తయారు చేయడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. కొవ్వు పెరిగినప్పుడు, కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. ఈ ఐదు పదార్థాల ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Healthy Resolution: కొత్త ఏడాదిలో ఆరోగ్యం కోసం ఈ రిజల్యూషన్ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి
Healthy Resolution: నూతన సంవత్సరం అనేది కొత్త ప్రారంభం అని చాలా మంది భావిస్తారు. మీ జీవితం కొన్ని విషయాలను మెరుగుపరచడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంకా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ఇది మంచి సమయం. తరచుగా మన బిజీ లైఫ్‌లో, మనం మన ఆహారంపై శ్రద్ధ చూపలేకపోతున్నాము. ఇది క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ సంవత్సరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలనుకుంటే మీ ఆహారంలో కొన్ని ప్రభావవంతమైన అలవాట్లను…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!