Home
Ntv
Ntv News
-
జూన్ 13 ఆదివారం దినఫలాలు…
మేషం : ఆర్థికంగా బాగుగా కలిసివస్తుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు కాస్త చికాకుపరుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గతం కంటే అనుకూలమైన సమయం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అందరితో కలిసి వైద్య, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం : వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత మిత్రులను కలుసుకుంటారు. పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నూతన రుణాల… -
జూన్ 12 శనివారం దినఫలాలు…
మేషం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలలో లాభసాటిగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. వృషభం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు… -
జూన్ 6 ఆదివారం దినఫలాలు…
మేషం : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. విందులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. వృషభం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చేసుకోవడం ఉత్తమం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర… -
జూన్ 5 శనివారం దినఫలాలు
మేషం : ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. క్రయ, విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. వృషభం : నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు ఫలించక పోవచ్చు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో… -
మే 31 సోమవారం దినఫలాలు…
మేషం : ఈ రోజు మీకు కార్యాలయంలో నూతన బాధ్యతలు అప్పగిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార, వాణిజ్యాల్లో కష్టపడి పనిచేసి నష్టాలను పూడ్చుకుంటారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. కుటుంబ ఆరోగ్యాన్ని ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోండి. వృషభం : ఈ రోజు మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. ఆఫీసు వాతావరణం కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఇది మీకు కష్టతరంగా ఉంటుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా…
తాజావార్తలు
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
-
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
-
In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?