Home
Ntv Exclusive Interview
Ntv Exclusive Interview News
-
Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?
“రాజు వెడ్స్ రాంబాయి” సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించాడు అఖిల్ రాజ్. కెరీర్ ప్రారంభంలో ఎన్టీవీకి అనుబంధంగా నడిచే ఒక డిజిటల్ పేజీ కోసం పని చేసిన అతను, ఇప్పుడు ఎన్టీవీకి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతేకాక, తన ఇంటిని సైతం చూపించాడు. ఎన్టీవీ ప్రత్యేకంగా చేసిన ఈ ఇంటర్వ్యూ మీకోసం. -
RGV: ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నాడా?
ఏపీ పోలీసులకు చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారా అనే ప్రశ్నకు ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. గత కొద్దిరోజులుగా రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారు అని యాంకర్ ప్రశ్నించగా తాను తన నివాసమైన డెన్ నుంచే వస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే జరుగుతున్న ప్రచారం అంతా నిజం కాదా? రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నాడు అనే ప్రచారం… -
Narendra Modi : అవినీతి ఏ రాష్ట్రంలో ఉన్నా ఉపేక్షించేది లేదు.. అవినీతి మూలంగా బీఆర్ఎస్ నేత జైల్లో ఉన్నారు
తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఆర్ ఆర్ ట్యాక్స్.. లిక్కర్ స్కాం అంటున్నారు.. ఈ నేపథ్యంలో అవినీతికి వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనే ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘అవినీతి ఏ రాష్ట్రంలో ఉన్నా ఉపేక్షించేది లేదు. దేశ ఉజ్వల భవిష్యత్ కోసం అవినీతి అనే రోగాన్ని వదిలించాలి. అవినీతి నిర్మూలన అసంభవమేమీ కాదు. 15 ఏళ్ల క్రితం ప్రతీదీ బ్లాక్ మార్కెట్ అన్నట్టుగానే… -
PM Modi: ఈరోజు రాత్రి 8 గంటలకు చూడండి.. ఎన్టీవీ ఇంటర్వ్యూపై ప్రధాని మోడీ ట్వీట్
నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తన ఎక్స్(గతంలో ట్విట్టర్) అకౌంట్ ద్వారా పంచుకున్నారు. -
Bigg Boss Revanth Exclusive Interview: టాప్-5లో అతడు ఉంటే బాగుండేది.. నాకు టఫ్ ఉండేది
Bigg Boss Revanth: బిగ్‌బాస్ 6 ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్‌బాస్-6 విన్నర్‌గా రేవంత్ నిలిచాడు. గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచిన రేవంత్.. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో అతడి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే అంచనాలకు భిన్నంగా బిగ్‌బాస్-6 ఫినాలే సాగింది. నాటకీయ పరిణాామాల కారణంగా విన్నర్ రేవంత్ కంటే రన్నరప్ శ్రీహాన్ అత్యధిక క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. రేవంత్ రూ.10 లక్షల నగదు మాత్రమే గెలుచుకోగా శ్రీహాన్ మాత్రం… -
యండమూరి అంతరంగం.. మీకోసం
-
బిపిన్ రావత్ మరణం దురదృష్టకరం. డా.సతీష్ రెడ్డి
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. త్రివిధదళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణం దురదృష్టకరం అన్నారు రక్షణ శాఖ కార్యదర్శి, భారత రక్షణ పరిశోధన, అభివృధ్ద సంస్థ ఛైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి. జనరల్ రావత్ సుమారు 209 రక్షణ పరికరాలను స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించాలని ఓ జాబితా ను సిధ్దం చేశారు. త్రివిధ దళాలను సంఘటితం చేసి మరింత పటిష్టంగా రక్షణ దళ వ్యవస్థను సాంకేతికంగా అభివృధ్ది చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం.…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!