ప్రస్తుతం ట్విట్టర్లో దేవర టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మేకర్స్ నుంచి ఓ ట్వీట్ లేదు, అప్డేట్ లేదు, అయినా కూడా దేవర రక్తపాతం మామూలుగా ఉండదని కొన్ని లీక్డ్ పిక్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొరటాల చెప్పిన మృగాల కథను ఇప్పటి నుంచే నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో మృగాలను భయపెట్టమే దేవర కథ అని చెప్పుకొచ్చాడు కొరటాల. అప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర భయమంటే ఏంటో చూపిస్తామని అంటున్నారు యంగ్ టైగర్…