Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఈ ప్రాజెక్ట్ నుండి విలన్‌గా నటిస్తాడననుకున్న మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ తప్పుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో విలన్ రోల్ కూడా అంతే ధీటుగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌తో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ఢీ కొట్టబోతున్నాడని తెలియడంతో ఈ ఇద్దరి మధ్య యాక్షన్ మామూలుగా ఉండదని అనుకున్నారు.
Also Read : NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
కానీ టొవినో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఇతర సినిమాల కారణంగా డేట్స్ అడ్జస్ట్‌మెంట్ కుదరకపోవడం వల్లే ఈ భారీ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే డ్రాగన్ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. దాదాపుగా 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మరి ఇప్పటి వరకు విలన్ డ్రాగన్ సెట్స్‌లో అడుగుపెట్టలేదా? అంటే క్లారిటీ లేకుండా పోయింది. అసలు ఇప్పటి వరకు కొత్త విలన్ విషయంలో ఎలాంటి లీకేజీ బయటికి రాలేదు. దీంతో.. ఎన్టీఆర్ విలన్ ఫిక్స్ అయ్యాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం ఎవరిని రంగంలోకి దింపుతున్నాడు? టొవినో రేంజ్ నటుడిని తీసుకొస్తారా? అనేది మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఎన్టీఆర్ వంటి మాస్ హీరోని ఢీకొట్టే ఆ స్టార్ ఎవరో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణి వసంత్ విషయంలోను అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!