బంగారం… ఎప్పుడూ డిమాండ్ ఉండే వస్తువు. ముఖ్యంగా మన దేశం లో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఏ సీజన్ అయినా.. బంగారం వ్యాల్యూ మాత్రం అస్సలు పడిపోదు. అయితే… గత కొన్ని రోజులుగా మన దేశం లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ. 50 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,…
మేషం :- దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. మీ సమర్థతను సహోద్యోగులు తమ ప్రతిభగా చాటుకుంటారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. వైద్యరంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వృషభం :- ఆర్థిక విషయాల్లో అనుకున్నంత సంతృప్తి కానరాదు. స్త్రీలకు చుట్టు పక్కల వారితో సమస్యలు అధికం అవుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. సంఘంలో పలుకుబడి కలిగిన…