ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమిళ హీరో విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సిరీస్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు సరికొత్త లవ్ ఎంటర్టైనర్ రోమియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తెలుగులో లవ్ గురు పేరుతో ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ న�