కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది. ఇలా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో డీలర్లందరికీ భారీగా ఆర్థిక నష్టాలు వచ్చాయని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ అంశంపై చర్చించడానికి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ శుక్రవారం రాష్ట్రస్థాయి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ వర్చువల్ సమావేశానికి 18 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే…