2022లో మాచర్ల నియోజకవర్గం సినిమాతో డిజప్పాయింట్ చేసిన యంగ్ హీరో నితిన్ కాస్త గ్యాప్ తీసుకోని కొత్త సినిమా మొదలుపెట్టేసాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు అందించి ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ, నితిన్ కొత్త సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 ఏప్రిల్ ల�