ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలో దారుణం జరిగింది. సెప్టెంబర్ 23న నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ పోసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మరో మహిళనను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిషు అనే నిందితుడు యాసిడ్ యాసిడ్ దాడి చేసినట్లు ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్ తెలిపారు. మోడీ నగర్ నివాసి డాక్టర్ అర్చన అలియాస్ జాన్వీని ఒక సంవత్సరం క్రితం నిషును కలిసినట్లు వెల్లడించారు.…