Confusion Continues aroing SPY Release Date: అర్జున్ సురవరం సినిమా తర్వాత కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. ఆ సినిమాతో పాన్ ఇండియా హీరో అనిపించుకున్న ఆయన ఆ తర్వాత చేస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన స్పై అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎడిటర్ నుంచి డైరెక్టర్ గా…