Niharika Konidela: మెగా డాటర్ నిహారిక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా..? అంటే దానికి సమాధానం నిహారికనే చెప్పాలి. నెటిజన్లు మాత్రం హీరోయిన్ గా వచ్చేయ్ అంటూ సపోర్ట్ చేస్తుండడం విశేషం. మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా వచ్చిన మొదటి అమ్మాయి నిహారికనే.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.