Niharika Ex Husband Sensational Comments on Her Latest Interview: మెగా డాటర్ నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విబేధాల వలన గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత ఇప్పటివరకు విడాకుల గురించి మాట్లాడని నిహారిక ఒక పాడ్ కాస్ట్ లో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని, అది జరుగకపోతే మనకు సెట్ అవని…