Cuauhtemoc: అమెరికా న్యూయార్క్ నగరంలో శనివారం రాత్రి ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. మెక్సికో నేవీకి చెందిన ట్రైనింగ్ షిప్ కౌటెమోక్ (Cuauhtemoc) బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొని రెండు ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో మరో 19 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇక న్యూయార్క్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన శనివారం రాత్రి 8:20 గంటల సమయంలో జరిగింది. షిప్ కెప్టెన్ నౌకను నియంత్రిస్తూ…