Home
New Phone
New Phone News
-
Delhi: కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ ఇవ్వలేదని స్నేహితుడు హత్య
కొత్త ఫోన్ కొనుక్కోవడమే ఆ బాలుడికి శాపమైంది. కొత్త మొబైల్ కొన్న ఆనందం ఎంతో సేపు లేకుండానే ఆవిరైపోయింది. స్నేహితుల దుర్బుద్ధి కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ తల్లికి కడుపుకోత మిగిల్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్‌పూర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
Honor Magic V3: ఇదేంటి భయ్యా ఇంత పెద్దగా ఉంది.. గ్లోబల్ లాంచ్ కాబోతున్న హానర్ మ్యాజిక్ V3..
Honor Magic V3: స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ తన ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 12న చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కు హానర్ మ్యాజిక్ వి3 అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్‌ఫోన్ హానర్ మ్యాజిక్ V2 అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ పుస్తక శైలిలో ఉంటుంది. కంపెనీ ఇటీవలే మ్యాజిక్ Vs 3ని కూడా పరిచయం చేసింది. హానర్ మ్యాజిక్ V3 అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, దాని కెమెరా… -
Realme Narzo N65 : రియల్ మీ నార్జో ఎన్65 మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది
రోజుకో కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వరుసలో చైనా కంపెనీ ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. Realme భారతీయ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ దాని పాత Realme Narzo N55 ఫోన్‌కి అప్‌గ్రేడ్‌గా లాంచ్ చేయబడింది. ఇది చైనీస్ కంపెనీ నుండి వచ్చిన మొదటి N సిరీస్ ఫోన్. ఈ ఫోన్ 5G కనెక్టివిటీని కలిగి ఉంటుంది. గతేడాది ఈ సిరీస్‌లో విడుదల చేసిన అన్ని స్మార్ట్ఫోన్లకు 4G… -
Vivo Y78t: వివో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..సెల్ఫీ ప్రియులకు బెస్ట్ చాయిస్..
పండుగ సీజన్ లో మార్కెట్ లో కొత్త ఫోన్ ల హవా నడుస్తుంది. పాత మొబైల్స్ పై ఆఫర్స్ ఉండటంతో పాటుగా కొత్త ఫోన్లు కూడా మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా ప్రముఖ కంపెనీ వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది..వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!