ఉర్ఫి జావేద్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నిత్యం డిఫరెంట్ స్టైల్ డ్రెస్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.నేటి యూత్ కు సరికొత్త ఫ్యాషన్ నేర్పుతుంది.డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లలో కనిపిస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండి వేర్ తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.బాలీవుడ్ బిగ్ బాస్ షో తో ఎంతో పాపులర్ అయిన ఉర్ఫీ తన డ్రెస్సింగ్ స్టైల్ తో విమర్శలు ఎదుర్కొంటుంది. . కానీ అలాంటి విమర్శలు…