Home
New Car Launch
New Car Launch News
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
MG Hector Tomahawk: జెఎస్డబ్ల్యూ-ఎమ్జీ మోటార్ ఇండియా(JSW-MG Motor India) భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి తన సరికొత్త 7-సీటర్(3-row)ఎస్‌యూవీ 'ఎమ్జీ హెక్టర్ టోమాహాక్'ను ఘనంగా విడుదల చేసింది. సరికొత్త డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు, వినూత్న టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ మోడల్ ప్రారంభ ధరలను ఎక్స్-షోరూమ్‌లో రూ. 13.99 లక్షలు (బాస్/BaaS ఆప్షన్) అలాగే పూర్తి కొనుగోలు (Outright purchase) విధానంలో రూ. 19.49 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ ఆకర్షణీయమైన ప్రారంభ ధరలు కేవలం పరిమిత సంఖ్యలోని… -
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
Honda City facelift: హోండా కార్స్ ఇండియా భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ (2026 Honda City facelift) మోడల్‌ను లాంచ్ చేసింది. దీంతో పాటు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమ హైబ్రిడ్ ఎస్‌యూవీ 'హోండా జెడ్ఆర్-వి ఇ:హెచ్ఈవి' (Honda ZR-V e:HEV) ని కూడా భారత్‌లో మొదటిసారిగా ప్రదర్శించింది. తమ కంపెనీని మరింత ప్రీమియం స్థానంలో నిలబెట్టడానికి, హైబ్రిడ్ టెక్నాలజీ, స్పోర్టీ డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఈ… -
Hyundai Venue Knight Edition: హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలివే
హ్యుందాయ్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన వెన్యూ నైట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందించింది. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్‌లో బ్లాక్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్, మ్యాట్ బ్లాక్ ఫ్రంట్, రియర్ హ్యుందాయ్ లోగోలు, బ్లాక్ స్కిడ్ ప్లేట్, బ్లాక్ రూఫ్ రైల్స్, RVMలు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, లక్కర్డ్ బ్రేక్ కాలిపర్‌లు, బ్రాంజ్ ఇన్సర్ట్‌లు, సీట్ అప్‌హోల్స్టరీతో కూడిన బ్లాక్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.… -
Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!
చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్ అయింది. ఇది చైనా కంపెనీ చెరీ ఫుల్‌విన్ సబ్-బ్రాండ్ కింద వచ్చిన మిడ్-సైజ్/లార్జ్ ఫైవ్-సీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) SUV. మార్చి 25, 2026న ప్రీ-సేల్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కారు దాని సుదూర ప్రయాణ సామర్థ్యాలు, ఆకట్టుకునే ఫీచర్ల కారణంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కంపెనీ ఈ హైబ్రిడ్ కారును నాలుగు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. Also Read:Iran Warns US: మైక్రోసాఫ్ట్, గూగుల్‌పై దాడులు… -
Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల
హ్యుందాయ్ తన ప్రముఖ మైక్రో-ఎస్‌యూవీ అయిన ఎక్స్టర్ అప్‌డేటెడ్ 2026 మోడల్‌ను భారత్ లో విడుదల చేసింది. టాటా పంచ్‌కు పోటీగా ఉన్న ఈ కారులో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. దీని ధరలు రూ. 5.80 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కాగా, టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ ధర రూ.9.42 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. Hyundai Exter భారతదేశంలో అత్యంత పాపులర్ మైక్రో SUVలలో ఒకటిగా నిలిచింది. Also Read:TMC Manifesto: టీఎంసీ మేనిఫెస్టో విడుదల..… -
Mini Cooper S Victory Edition: చిల్లీ రెడ్ లుక్, 204 PS పవర్‌తో.. మినీ కూపర్ ఎస్ విక్టరీ లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్
భారతదేశంలో MINI Cooper S Victory Edition (లేదా MINI Cooper 1965 Victory Edition) విడుదలైంది. ఇది పరిమిత సంఖ్యలో (లిమిటెడ్ ఎడిషన్) అందుబాటులో ఉంది. ఇది 1965 మాంటే కార్లో ర్యాలీ విజేత MINI Cooper Sను స్మరించుకునే స్పెషల్ ఎడిషన్. ఈ కారు కోసం తయారీ సంస్థ ఇటీవల ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. తయారీదారు ఈ ఎడిషన్‌ను పరిమిత సంఖ్యలో యూనిట్లలో అందిస్తున్నారు. డీలర్‌షిప్‌లలో ప్రీ-బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎడిషన్ ప్రత్యేకమైన JCW… -
BMW M2 CS: భారత్ లో బీఎండబ్ల్యూ M2 CS విడుదల.. 3.8 సెకన్లలో 100KM/H వేగంతో రయ్ రయ్.. ధర తెలిస్తే షాకే
బీఎండబ్ల్యూ ఇండియా తన అత్యంత పవర్‌ఫుల్ M2 వెర్షన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. అదే BMW M2 CS. ఇది మార్చి 2026లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది CS బ్యాడ్జ్‌తో వచ్చిన రెండవ మోడల్ (మొదటిది M4 CS, 2024లో లాంచ్ అయింది). ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడంతో భారతదేశానికి కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే అలాట్ చేశారు. ఎంతో మంది ఎంథూజియాస్ట్‌లు దీని కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కారు శక్తివంతమైన… -
Tata Sierra Price: సెల్టోస్, క్రేటా, విక్టోరిస్‌తో పోల్చితే టాటా సియెర్రా ధర ఎక్కువా, తక్కువా.?
Tata Sierra Price: టాటా సియెర్రా (Tata Sierra) గురించి కార్ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో టాటా మోటార్స్ ఇప్పటికే, కార్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన ధర, ఇతర కార్ మేకర్స్ ఛాలెంజ్ విసురుతోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా వస్తున్న సియెర్రా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి విక్టోరిస్‌కు పోటీగా ఉండబోతోంది. ప్రస్తుతం, సియెర్రా బేస్ మోడల్ ధరను రూ. 11.49 లక్షలు(ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. ఈ… -
Hyundai Venue: హై-టెక్ ఫీచర్స్ తో.. మార్కెట్ లోకి కొత్త హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్.. ధర ఎంతంటే?
హ్యుందాయ్ నేడు తన కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ రూ. 789,900 ధరకు ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ N లైన్ రూ. 100,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కొత్త తరం వెన్యూలో కొత్త లుక్, డిజైన్, ఇంటీరియర్ అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ముదురు క్రోమ్ ఇన్సర్ట్‌లు, నిలువు క్వాడ్-బీమ్ LED… -
Upcoming EV Cars: ఎంజీ నుంచి టాటా వరకు.. విడుదలకు సిద్ధమవుతున్న EV కార్లు ఇవే!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. లేటెస్ట్ ఫీచర్స్, అధిక రేంజ్ కారణంగా ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు త్వరలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఐదు కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. టాటా నుంచి ఎంజీ మోటార్స్ వరకు కొత్త ఈవీ కార్లను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. Also Read:Lufthansa Airlines: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు…
తాజావార్తలు
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
-
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!