బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. శృంగార తారగా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో పాటుగా సినిమా అప్డేట్స్ ను కూడా షేర్ చేస్తుంది.. అయితే తాజాగా కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టింది.. ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో…
టాలివుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన జతకట్టింది.. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.. ఒకప్పుడు…
సినీ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. ఇటీవలే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ…
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి అందరికీ తెలుసు.. నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫెమస్ అయ్యాడు.. నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ లో రివ్యూలు, వీడియోలు పోస్టుచేసేవాడు.. బిగ్ బాస్ పై ఆదిరెడ్డి రివ్యూ లు చెప్తూ జనాలను ఎంటర్టైన్ చేశాడు.. అలా పాపులారిటిని సంపాదించాడు.. ఆదిరెడ్డికి బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మారిపోయింది.…