Home
Netflix
Netflix News
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ థియేటర్ల వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. రాక్‌స్టార్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద పిల్లర్‌గా నిలిచింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించాల్సిన ఒక సంచలన పాట చివరి నిమిషంలో మిస్సయిందన్న షాకింగ్ నిజాన్ని… -
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
Keerthy Suresh: వెండితెరపై చీరకట్టుతో, పద్ధతైన తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో మెరిసిన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ ఇప్పుడు ఊహకందని ప్రయోగానికి తెరలేపారు. సాధారణంగా మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథలంటే మగాళ్ల రక్తపాతం, తుపాకుల మోత మాత్రమే చూశాం. కానీ ఒక ఊరి మొత్తాన్ని తమ కనుసన్నల్లో ఉంచుకుని శాసించే ‘మహిళా డాన్ల’ మధ్య జరిగే భీకర అంతర్యుద్ధాన్ని చూపించేందుకు కీర్తి సురేశ్ సిద్ధమయ్యారు. బాలీవుడ్ పవర్‌హౌస్ పర్ఫార్మర్ రాధికా ఆప్టేతో కలిసి ఆమె నటించిన అత్యంత… -
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
Viswanath & Sons : బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. ఓటీటీలోకి అడుగుపెట్టినా తన హవా ఏమాత్రం తగ్గదని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దుమ్మురేపుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైన క్షణం నుంచే ఈ చిత్రం సరికొత్త వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలన… -
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
OTT Releases: ఈ వీకెండ్ డిజిటల్ స్క్రీన్లపై వినోదాల విందు పంచేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్, గుండెలను పిండేసే ఎమోషనల్ డ్రామాలు, రోమాంటిక్ థ్రిల్లర్లు, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ కథనాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాయి. పండగ చేసుకోబోయే కంటెంట్ అయితే ఈ వీకెండ్ మీ ముందు ఉన్నట్లే. ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు, సిరీస్… -
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
సినిమాల్లో లేదా వెబ్ సిరీస్‌లలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే హాట్ అండ్ బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. కెమెరా ముందు నటీనటులు అంత ప్యాషనేట్‌గా ఎలా ఇన్వాల్వ్ అవుతారా అని సగటు ప్రేక్షకుడికి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. అయితే, ఆ సీన్లలో మీరు చూసేది కేవలం కెమెరా మాయాజాలం మాత్రమేనని, వాస్తవానికి అక్కడ జరిగేది వేరని నెట్‌ఫ్లిక్స్ ‘సెక్స్/లైఫ్’ సిరీస్ ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా షాహి (Sarah Shahi)… -
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
వెండితెరపై విలక్షణమైన పాత్రలతో అలరించే స్టార్ హీరో సూర్య, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ… -
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త హాలీవుడ్ కంటెంట్ సిద్ధమైంది. సస్పెన్స్ థ్రిల్లర్స్, పొలిటికల్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఈ వారం డిజిటల్ స్క్రీన్లపై సందడి చేయబోతున్న టాప్ షోల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీకెండ్ మాత్రం వీటిని అస్సలు మిస్ కావద్దు. లాస్ట్ సీన్ (Last Seen) ఇది నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న థ్రిల్లర్ మూవీ. ఒక రాత్రి ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఒక ప్రముఖ… -
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
Lust Stories 3: ఓటీటీ ప్రపంచంలో బోల్డ్ కంటెంట్‌తో సంచలనం సృష్టించిన ప్రాంఛైజీ ‘లస్ట్ స్టోరీస్’. మానవ సంబంధాల్లోని కామం, దాగివున్న లైంగిక కోరికలు, వివాహేతర బంధాలు చుట్టూ తిరిగే ఈ ఆంథాలజీ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుండి ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ కానుంది. భారతీయ సాంప్రదాయ చట్రంలో ఇప్పటికీ ‘కామం’, శారీరక ఆకర్షణ అనే విషయాలు నాలుగు గోడల మధ్య దాచే రహస్యాలు.… -
Shaque: నమ్మక ద్రోహాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Shaque: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా మామూలు కథతో కాదు.. మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తో నడిచే థ్రిల్లర్‌తో. ఇన్నాళ్లు టైటిల్ లేకుండా వార్తల్లో ఉన్న ఈ సిరీస్‌కు ఇప్పుడు ‘షాక్: ట్రస్ట్ నో వన్’ (Shaque: Trust No One) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్… -
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
Dhamaal 4: థియేటర్లలో విడుదలైన రెండు నెలలు తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఒక అడ్వెంచర్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి జోరు చూపిస్తోంది. ఇది ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లోకి వెళ్లి, తాప్సీ పన్నూ ‘గాంధారి’ని కూడా వెనక్కి నెట్టింది. ఆ సినిమా మరేదో కాదు.. అజయ్ దేవగణ్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధమాల్ 4’ (Dhamaal 4). 2026…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!