Indian2 OTT: కమల్ హాసన్, శంకర్ ల మరోసారి కలియకలో ఇండియన్ 2 జూలై 12, 2024న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఒక మంచి కోలీవుడ్ చిత్రం విడుదలై కొంతకాలం గడిచింది. ఇక నేడు విడుదలైన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చూపించబోనుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్