Home
Nazriya Nazim
Nazriya Nazim News
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
Raja Karuppasamy: తెలుగు సినిమా కథల బలం, మేకింగ్ స్థాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా దర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా తమిళంలో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ‘మోధ రాత్రి’ చిత్ర దర్శకుడు రాజా కరుప్పసామి తెలుగు సినిమా ప్రతిభపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయను ఇండియాలోనే టాప్ టాలెంట్లలో ఒకరిగా అభివర్ణించిన ఆయన, 2022లో వచ్చిన ‘అంటే సుందరానికీ!’ చిత్రాన్ని అండర్రేటెడ్ మాస్టర్‌పీస్‌గా వర్ణించారు. ఆ సినిమాలోని… -
Nazriya: ఫహద్ ఫాజిల్‌తో విభేదాలా.. నజ్రియా మాటల వెనుక ఉన్న అర్ధమేంటి?
టాలీవుడ్లో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ‘రెడ్ ఫ్లాగ్’ మ్యాటర్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నజ్రియా తన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? భర్త, ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్‌తో ఏమైనా విభేదాలు వచ్చాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల… -
Suriya : రూట్ మార్చిన సూర్య
కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో మొదట్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. లాంగ్ రన్లో దెబ్బతింది. Also Read:Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని… -
Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10 లక్షలు!
మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడైన ఫహద్ ఫాసిల్ ఇటీవల నజ్లెన్ నటించిన మాలీవుడ్ టైమ్స్ చిత్రం పూజా కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఒక చిన్న కీప్యాడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ స్మార్ట్ఫోన్లతో ఉంటున్న ఈ రోజుల్లో, ఫహద్ యొక్క ఈ చిన్న ఫోన్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొదట్లో, ఈ వీడియోను చూసిన అభిమానులు ఫహద్‌ను మినిమల్ లైఫ్ స్టైల్ కి ఉదాహరణగా జరుపుకున్నారు. “పెద్ద… -
AlluArjun : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నాని హీరోయిన్.. ?
అల్లు అర్జున్ , డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అట్లీ ఫస్ట్ టైమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి విడుదల చేసిన ఎనౌన్స్మెంట్ వీడియో ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నిషియన్స్, డైరెక్టర్ అట్లీపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక వీడియో అందరినీ… -
Nazriya : డివోర్స్ కి సిద్ధం అయిన స్టార్ కపుల్..!
నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్.. ఈ కపుల్స్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ‘రాజా రాణి మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో నటించి మెప్పించింది. రీసెంట్గా ఈ బ్యూటీ నటించిన ‘సూక్ష్మదర్శిని’ అనే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో విడుదలైన ఈ మిస్టరీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ సంచలనంగా మారింది. ఇక ఫహద్ ఫాజిల్ గురించి… -
Nani : సుందరం…’ అయినా నానికి హిట్ ఇస్తాడా!?
నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. శుక్రవారం రాబోతున్న ఈ సినిమాతో అయినా నాని హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. నిజానికి నాని కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నజ్రియా నజీమ్ హీరోయిన్. అనుపమ పరమేశ్వరన్ కూడా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించింది. సెన్సార్ లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా సినిమా… -
Nazriya Nazim: తెలుగులో ఆ స్టార్స్‌తో కలిసి పని చేయాలనుంది
నజ్రియా నజీమ్.. రాజా రాణి డబ్బింగ్ సినిమాతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సాధించింది. ఆ సమయంలోనే ఈమె తెలుగులో అడుగుపెట్టొచ్చని అంతా అనుకున్నారు కానీ, అలా జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ‘అంటే సుందరానికీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నజ్రియా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు తన మనసులోని మాటల్ని పంచుకుంది. ముఖ్యంగా.. తాను ఏయే తెలుగు హీరోలతో కలిసి… -
Nani : ‘అంటే సుందరానికి’ గ్రాండ్ ఈవెంట్..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది ‘అంటే సుందరానికీ’ మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళయళ ముద్దుగుమ్మ నజ్రియా నటిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇదే. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని… -
Natural star Nani: ‘అంటే సుందరానికీ…’లో మరో హీరోయిన్!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ మూవీ ఈ నెల 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీతో మలయాళ నటి, ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో పాపులర్ హీరోయిన్ కూడా నటించిందని సమాచారం. ఆమె మరెవరో కాదు… ‘కృష్ణార్జున యుద్ధం’లో నాని సరసన నటించిన అనుపమా పరమేశ్వరన్! ఆమె ఈ చిత్రంలో ఓ కీలక…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!