Chennai Rains Tension to Animal Tamil Version and Naynathara Annapurni Movies: చెన్నై వానలు యానిమల్ మూవీ, నయనతార అన్నపూర్ణిపై పెద్ద ప్రభావాన్ని చూపే ఆవకాశం కనిపిస్తోంది. బుధవారం చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో అతలాకుతలం అయ్యాయి. సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి చెన్నై, కాంచీపురం మరియు తి