లేడీ సూపర్ స్టార్ నయనతారని సినిమాల్లో తప్ప బయట ఎక్కడా చూడలేం. ప్రమోషన్స్ కి రాదు, ఇంటర్వ్యూస్ ఇవ్వదు, ఫ్యాన్స్ తో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉండదు. ఒకసారి ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో నయనతార మాట్లాడిన మాటలని మీడియా తప్పుగా ప్రచారం చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా పూర్తిగ�