Navadeep Responds to Absonding Allegations made by Hyderabad Police: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు ముగ్గురు నైజీరియన్ లతో పాటు ఒక సినీ నిర్మాత, ఒక మాజీ ఎంపీ కుమారుడు సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన ఒక ఆపరేషన్ లో భాగంగా వీరంతా పట్టుబడ్డారు. ఇక ఈ వ్యవహారా�