భోజనంలో రుచులు కోరుకున్నట్టే.. శృంగారంలోనూ కొత్త రుచులు కోరుకుంటారు. చాలా మంది స్త్రీ, పురుషులు తమ జీవిత భాగస్వాములతో సరిపెట్టుకోలేరు. ఇతర వ్యక్తులతో ఆ ఆనందం కోసం పెంపర్లాడతారు. ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. భారత్ సహా అన్ని దేశాల్లో జరిగేది ఇదే. గత ఏడాది భారత ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దక్షిణాది రాష్ట్రాల స్త్రీ పురుషులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఆంధ్రప్రదేశ్ పురుషులు మహా ధైర్యవంతులో.. లేదంటే ఇతర దక్షిణాది రాష్ట్రాల…
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 2020-21 మధ్య 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై నిర్వహించిన సర్వేలో దక్షిణాదిలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్న మగవారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మగాళ్లు ముందున్నారు. ఏపీలో మాత్రం ఒక్కో అబ్బాయి తనకు ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నట్లు వెల్లడైంది. అటు తెలంగాణలో ఒక్కో…