Naresh Comments on Love with Pavithra Lokesh: ఒకప్పటి స్టార్ హీరోయిన్ తర్వాత దర్శకురాలిగా రాణించిన విజయనిర్మల కొడుకు నరేష్ గతంలో కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తండ్రి పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. అయితే నరేష్ ఎప్పుడూ పెళ్లిళ్ల విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నరేష్ మూడు పెళ్లిళ్లు విడాకులతో ముగియగా ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నాడు. వీరి…
నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం అయినంత వైరల్, ఈ మధ్య కాలంలో మరే ఇతర యంగ్ సెలబ్రిటీ కపుల్ కి సంబంధించిన న్యూస్ కూడా అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే అందరికీ షాక్ ఇస్తూ… “మళ్లీ పెళ్లి” సినిమాని అనౌన్స్ చేసాడు. నరేష్ పవిత్ర లోకేష్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమాని ఎమ్మెస్ రాజు డైరెక్ట్…
సీనియర్ యాక్టర్ నరేష్ వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటికి వచ్చింది. తాజాగా మాజీ భార్యపై నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు తన మాజీ భార్య రమ్య రఘుపతి, రోహిత్ శెట్టితో ప్రాణ హాని ఉందని కోర్టును ఆశ్రయించారు నరేష్.