Narayan Jagadeesan is likely to replace Rishabh Pant: ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బతగిలింది. గాయపడిన రిషబ్ పంత్ ఇక నాలుగో టెస్టులో కీపింగ్ చేయడు. గాయమైనప్పటికీ జట్టు కోసం పంత్ రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు. మొదటి రోజు 37 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన అతడు.. రెండోరోజు బ్యాటింగ్‌కు వచ్చి 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గాయమైన పాదానికి మూన్ బూట్ (ఆర్థోపెడిక్ బూట్) ధరించి వచ్చిన పంత్…