బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. 2021 లో వచ్చిన ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు కొత్త ఊపునిచ్చింది. మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్స్ కు కాసుల వర్షం కురిపించిన సినిమా అఖండ. క్యాంటిన్ నుండి పార్కింగ్ వరకు అందరు లాభాలు చూసిన సినిమా అఖండ. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ హిట్ కు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య…