అర్జున్ రెడ్డి సినిమాతో ఇంటెన్స్ లవ్ స్టోరీని ఆడియన్స్ కి ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే కల్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక ప్రేమకథని తన స్టైల్ లో ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి వంగ… అర్జున్ రెడ్డి తర్వాత అంత కన్నా ఇంటెన్స్ కథతో చేస్తున్న సినిమా అనిమల్. బాలీవుడ్ ప్రిన్స్ రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్…