జెర్సీ సినిమాలో నాని చేసిన ఎమోషనల్ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ట్రాక్ సూపర్బ్ గా ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్ ని మరోసారి క్రియేట్ చెయ్యబోతున్నాడు నాని. తన నెక్స్ట్ సినిమాలో ఫాదర్ అండ్ సన్ కాకుండా… ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉండే క్యూట్ ఎమోషన్స్ ని నాని చూపించబోతున్నాడు. ప్రస్తుతం దసరా సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్న నాని, ఈ మూవీ కంప్లీట్…