Home
Nandigram Bypoll
Nandigram Bypoll News
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
Bypoll Election 2026: దేశవ్యాప్తంగా మరోసారి ఉప ఎన్నికల సందడి నెలకొంది. 5 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి నేడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీనగర్ అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టాంచావడి అసెంబ్లీ స్థానానికి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీవీకే, సీపీఐ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు బరిలో నిలిచాయి.… -
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
West Bengal Bypolls: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలకు ముందు టీఎంసీకి చెందిన మమతా బెనర్జీ వర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్ ఉప ఎన్నికకు పార్టీ తరఫున బరిలోకి దిగిన సంచితా ప్రధాన్ డే నామినేషన్‌ను ఉపసంహరించుకున్న తర్వాత, రేజీనగర్ నియోజకవర్గం అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి కూడా ఎన్నికల నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 6న ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నందిగ్రామ్‌లో టీఎంసీ అభ్యర్థిగా సంచితా ప్రధాన్ డేను మమతా బెనర్జీ… -
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే మమతా బెనర్జీ పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తును, నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థిని కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసింది. మమత వర్గానికి ‘‘ఫుట్ బాల్ ప్లే్యర్’’, రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తుల్ని కేటాయించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నందిగ్రామ్ ఉప ఎన్నికలకు మమతా… -
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నందిగ్రామ్ పోరు నుంచి మమతా బెనర్జీ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పడం సంచలనంగా మారింది. మమతా వర్గం అభ్యర్థి ఉప పోరు నుంచి తప్పుకున్న కొన్ని గంటల్లోనే దీదీ ఈ నిర్ణయానికి వచ్చారు. నందిగ్రామ్ ఎన్నికల కోసం తమ వర్గం మరో అభ్యర్థిని బరిలోకి దింపబోమని ఆమె స్పష్టం చేశారు.… -
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
Mamata Banerjee: ఇప్పటికే పార్టీని, ఎన్నికల గుర్తును కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. రాబోయే నందిగ్రామ్ ఉప ఎన్నికల బరి నుంచి మమతా వర్గం అభ్యర్థి విత్ డ్రా అయ్యారు. నందిగ్రామ్ బై ఎలక్షన్స్ కోసం మమతా వర్గం తమ అభ్యర్థిగా సంచితా ప్రధాన్ డే అనే మహిళా టీచర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయిన కొన్ని గంటల్లోనే…
తాజావార్తలు
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?