Home
Nanakramguda
Nanakramguda News
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన ఐటీ కారిడార్ నానక్‌రామ్‌గూడలో చోటుచేసుకున్న ఓ రియల్ ఎస్టేట్ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా టాలీవుడ్ అగ్ర హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పలు MNCs కొలువుదీరిన ఒక ‘స్పెషల్ ఎకనామిక్ జోన్’లో సెక్యూరిటీని బెదిరించి, గేట్లు బద్దలు కొట్టి కబ్జాకు యత్నించడం పారిశ్రామిక, సినీ వర్గాల్లో సంచలనంగా… -
Kritunga Restaurant: కృతుంగ రెస్టారెంట్లో షాకింగ్ ఘటన.. రాగి సంకటిలో బొద్దింక ప్రత్యక్షం!
గతంలో హైదరాబాద్ వంటకాలు అంటేనే లొట్టలేసుకుని తిన్న జనాలు.. ఇప్పుడు మాత్రం జడుసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు కారణం. నగరంలో నిత్యం ఎదో చోట హోటల్ లేదా రెస్టారెంట్లలో బిర్యానీలో బొద్దింక, సాంబార్లో బల్లి, చట్నీలో ఈగ పడిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. హోటల్/రెస్టారెంట్ యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా ఫేమస్ రెస్టారెంట్ కృతుంగలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. Also… -
ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ అధికారుల సోదాలు..
ACB Raids: హైదరాబాదులో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న అంబేడ్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు మరో మరి కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అంబేడ్కర్ నివాసం ఉంటున్నారు. నాననక్రాంగూడలోని ఆంట్యార్ అబ్డే అపార్ట్మెంట్ లోని అంబేడ్కర్ పర్సనల్ కార్యాలయం ఉంది. -
Star Hospitals: నానక్‌రామ్‌గూడలో అతిపెద్ద ట్రామా సెంటర్‌ను ప్రారంభించిన స్టార్ హాస్పిటల్స్
స్టార్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తన ట్రామా సెంటర్‌ను ఘనంగా ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. -
Stray dog attacks: హైదరాబాద్‌లో వీధి కుక్కల స్వైర విహారం.. యువతికి తీవ్ర గాయం
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. అంబర్ పేట్ లో బాలుడి మృతి ఘటన లాంటివి తరచూ జరుగుతున్నాయి. వీధి కుక్కలు చిన్నపెద్ద అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నాయి. -
Road Accident: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదాల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. హైదరాబాద్ లో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిత్యం రద్దీగా వుండే గచ్చిబౌలి విప్రో జుంక్షన్ నుండి IIIT జుంక్షన్ వైపు బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. IIIT జుంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టిందా బైక్. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి… -
నానక్ రాంగూడలో సిలిండర్ బ్లాస్ట్.. అందుకేనా?
హైదరాబాద్‌లోని నానక్ రాంగూడలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 3 అంతస్థులలో సిలిండర్ పేలుడు ధాటికి గదులు కూలిపోయాయి. ఉదయం సిలిండర్ పేలుడు సంభవించింది. ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఒక కనెక్షన్ లీకేజ్ తోనే ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది నివాసం వుంటున్నారు. భవనంలో ఎక్కువగా యూపీ బీహార్ కు…
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!