Home
Nana Patekar Death
Nana Patekar Death News
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
Nana Patekar: ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతికి సంబంధించి గోవా పోలీసులు అసహజ మరణం (Unnatural Death) కింద మెడికో-లీగల్ కేసు నమోదు చేశారు. అసలు ఆయన ఎలా చనిపోయారు? మరణానికి గల సరియైన కారణాలేంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, పనాజీకి చెందిన పీఎస్ఐ నితిన్ నాయక్‌కు ఈ విచారణ బాధ్యతలను… -
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
Nana Patekar Funeral: విలక్షణ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ, క్రీడా రంగాల్లోనూ విషాదం నెలకొంది. నానా పటేకర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరాఠీ నాటకరంగం, మరాఠీ, హిందీ సినిమా రంగాలకు నానా పటేకర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని… -
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
Shikhar Dhawan, Ajinkya Rahane Pay Tribute To Nana Patekar: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందారు. భారతీయ సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణవార్తతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. నానా పటేకర్ మృతిపై సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, అజింక్య రహానే ఆయనకు నివాళులర్పించారు.… -
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
Ram Gopal Varma: దిగ్గజ నటుడు నానా పటేకర్ హఠాన్మరణంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నానా పటేకర్ ఇకలేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. నానా పటేకర్ మరణం తర్వాత ఆర్జీవీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. నానా పటేకర్ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటన గురించి ప్రస్తావించారు. అంత బలమైన వ్యక్తి ఇంత అకస్మాత్తుగా దూరమవుతారని అస్సలు ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్‌లో… -
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
Nana Patekar: భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణించిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల వయస్సులో ఆయన గురువారం (అక్టోబర్ 8న) తుది శ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో నానా పటేకర్‌కు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ టీమ్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆయన స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు… -
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
Nana Patekar Death: భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గోవాలోని తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పరిందా, క్రాంతివీర్,… -
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
Bollywood Veteran Actor Nana Patekar Dies at 75: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన నానా పటేకర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ మృతి పట్ల…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?