Do You Know Names of 100 Kouravas Here is the Full list: మహాభారతం తెలిసిన వారు చాలా మంది ఉంటారు కానీ అందరికీ కౌరవులు అనగానే 100 మంది పాండవులు 5 మంది అని మాత్రమే తెలుసు. కానీ కౌరవుల పేర్లలో రెండు మూడు తప్ప మిగతావి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ధుర్యోధనుడు అందరికన్నా పెద్దవాడు, అసలైన వాడు కాబట్టి అందరికీ తెలుసు తెలుసు. దుశ్సాసనుడు చీర లాగాడు కాబట్టి, దుశ్మలుడు ..ద్రౌపది…