Home
Nalsar University
Nalsar University News
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్లలో డ్రగ్స్ నెట్వర్క్లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
Eagle Force: తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల క్యాంపస్లలో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల ముఠాలపై తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ నిఘా పెంచింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU), నల్సార్ (NALSAR), గీతం (GITAM) వర్సిటీలలో గంజాయి సరఫరా, వినియోగానికి సంబంధించి దాడులు నిర్వహించి కీలక నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈగిల్ ఫోర్స్ టోల్-ఫ్రీ నంబర్ (1185) ద్వారా అందిన సమాచారంతో అక్టోబర్ 29న హెచ్సీయూ విద్యార్థులు భరద్వాజ్ (27), ఆనంద్ (26)లను అదుపులోకి తీసుకుని పరీక్షించగా వారికి గంజాయి… -
Supreme Court: “ఆంక్షలు విధించడానికి మీరెవరు?”.. నల్సార్ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..
Supreme Court: హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నల్సార్ (NALSAR) యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, 2026లో పట్టభద్రులయ్యే నల్సార్ విద్యార్థులను అడ్వొకేట్లుగా ఎన్రోల్ చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు మొదట ఆదేశాలు జారీ చేశారు. బీసీఐ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర… -
CJI Gavai : న్యాయవ్యవస్థలో ఇప్పుడు ఏఐని ఉపయోగించుకోవచ్చు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
CJI Gavai : హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ , నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ సుజయ్ పాల్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తన ప్రసంగంలో యువ… -
నల్సార్ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఎన్వీ రమణ
నల్సార్ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులైన లా స్టూడెంట్స్ కు డిగ్రీ పట్టాలు అందజేశారు. పీహెచ్ డీ చేసిన వారికి గోల్డ్ మెడల్స్ బహుకరించారు. స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ…. డిగ్రీ పట్టాలు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యులకు న్యాయం చేసే విధంగా న్యాయవాదులు తమ వృత్తి నిర్వహించాలని…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!