Nagavamsi : బేబీ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ జాక్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. గెస్ట