Home
Nagarjuna 100th Movie
Nagarjuna 100th Movie News
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
King 100 Glimpse: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా ‘కింగ్ 100’. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అదిరిపోయే గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ‘కింగ్ 100’ గ్లింప్స్… -
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ‘కింగ్ 100’, ‘లాటరీ కింగ్’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ మైల్స్టోన్ చిత్రానికి రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా దూసుకుపోతోంది. అంతేకాదు.. షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టుగా టాక్. త్వరలోనే చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల పై ఫోకస్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరోవైపు… -
KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులుమనాలీ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎమాషనల్ యాక్షన్ డ్రామాలో నాగ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం మే… -
Nag 100 : “తమిళ దర్శకుడైతే ఏంటి?”.. దర్శకుడికి నాగార్జున క్లారిటీ
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘నితమ్ ఒరు వానమ్’ ఫేమ్ ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ఇప్పటికే ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్ వుండవా? తమిళ ప్రేక్షకులకు నాగార్జున అంటే… -
Akkineni Heroes : ముగ్గురు అక్కినేని హీరోల త్రిశూల వ్యూహం!
గత కొన్నేళ్లుగా అక్కినేని అభిమానులకు సరైన “సాలిడ్ హిట్” పడలేదనే చెప్పాలి, కింగ్ నాగార్జున ఇతర భాషల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నా, అఖిల్ వెండితెరకు దూరమై మూడేళ్లు కావస్తోంది. నాగచైతన్య ‘తండేల్’తో తన సత్తా చాటి 100 కోట్ల క్లబ్లో చేరినప్పటికీ, అభిమానుల ఆకలి ఇంకా తీరలేదు, 2026 మాత్రం అక్కినేని ఫ్యాన్స్‌కు అసలైన ‘ఐ ఫీస్ట్’ కాబోతోంది. వేర్వేరు జోనర్లలో ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు, అక్కినేని నాగార్జున కెరీర్లో… -
Nagarjuna : నాగార్జున 100వ సినిమాలో నిన్నే పెళ్లాడతా’ జంట మళ్లీ కలుస్తుందా?..
కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకోబోతున్నారు. ఇటీవల ఆయన 100వ సినిమాని సైలెంట్‌గా ప్రారంభించారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో ఎలాంటి కథతో, ఎలాంటి రోల్లో కనిపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేయగా. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.… -
Nagarjuna : తమిళ రీమేక్‌పై కన్నేసిన నాగ్.. 100వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా విడుదలైన ‘కుబేర’ చిత్రంతో మరోసారి తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన పవర్ఫుల్ పాత్రకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. దీంతో, ఈ తరహా పాత్రలు చేయాలన్న ఆసక్తి ఆయనలో మళ్లీ చిగురించిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు నాగార్జున తన 100వ సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా, నాగార్జున మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు… -
Nagarjuna: ఆ ఒక్క విషయంలో క్లారిటీ లేదు కింగ్…
వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. ‘ది ఘోస్ట్’తో 98 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున, మైల్ స్టోన్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఖోరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో 99వ సినిమా చేస్తున్న నాగార్జున, సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్నాడు. నా సామీ రంగ అనే టైటిల్ తో… -
Nagarjuna; ఆ బెంచ్ మార్క్ సినిమాకి దర్శకుడు ఫిక్స్ అయ్యాడా?
వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. చిరు 100వ సినిమా ‘త్రినేత్రుడు’ కాగా బాలయ్యకి 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి, ఇప్పుడు తన వందో సినిమాతో అలాంటి హిట్ కొట్టాలనే ప్లాన్ వేస్తున్నాడు కింగ్ నాగార్జున. ‘ది ఘోస్ట్’తో 99 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున,…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!