అంగారకుడి ఉత్తర ధ్రువంలో అనేక రహస్యమైన ఆకారాలు కనిపించాయి. ఈ ఆకారాలు మార్స్ ఉపరితలం క్రింద ఉన్నాయి. వీటిలో ఒకటి కుక్కలా కనిపించే ఆకారం ఆశ్చర్యానికి గురి చేసింది.
పురాతన కాలంలో ప్రజలు భూమిలోపల గుహలు తయారు చేసుకుని ఆశ్రయం పొందేవారు. ఇప్పుడున్న రోజుల్లో అలాంటి గుహలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే బీహార్‌లో ఇలాంటి గుహలను అక్కడి జనాలు చూశారు. ఈ గుహలో వెతకగా ప్రజలు ఆశ్చర్యపోయారు. అందులో భారీగా మద్యం ఉండటాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మనం గుడికి వెళితే కోరిక కోర్కెలు తీర్చు దేవుడా అంటూ మొక్కుకుంటాం. అదిజరిగితే మొక్కులు తప్పకుండా చెల్లించుకుంటాం అంటూ ప్రదర్శనలు చేస్తాం. దీపాలు పెడుతూ అమ్మవారికి స్తోత్రాలు పాడుతూ స్మరించుకుంటాం. మనం ఇళా గుడికి వెళ్ళి భక్తితో చేస్తే అమ్మవారు కరుణిస్తుందని ఓనమ్మకం. సాధారణంగా మనం దేవుణ్ని కీర్తిస్తాం. కానీ ఓగుడిలో మాత్రం దీనికి విరుద్దంగా ఉంటుంది. ఆ గుడికి వెళితే మొక్కుకోవడం ఏమో కానీ.. అమ్మవారికి నానా తిట్లు తిట్టాలట. ఏంటీ ఆలయంలో అమ్మవారిని తిట్టాలా…