Home
Music Director Ss Thaman
Music Director Ss Thaman News
-
SS Thaman: ట్రోలర్స్ ను చూస్తుంటే సిగ్గుగా ఉంది!
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు మాట్లాడడం సినిమా గురించి మాట్లాడకుండా ట్రోలర్స్ గురించి స్పీచ్ మొదలుపెట్టారు. తెలుగు సినిమాని ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా ఉందని అదేవిధంగా సిగ్గుగా ఉందని ఆయన కామెంట్ చేశారు. -
Telugu Indian Idol : సమూహానికి…. సంగీతానికి వారథిగా
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది సింగర్స్ కొంతకాలంగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’. పలు నగరాలు, పట్టణాలలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఈ షోలో పాల్గొనేందుకు కొంతమంది గాయనీ గాయకులను ఎంపిక చేశారు. మొత్తానికి మోస్ట్ అవైటింగ్ సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఫస్ట్ ఎపిసోడ్ ను ఈ శుక్రవారం ఆహా స్ట్రీమింగ్ చేసింది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడిల్ 5 విజేత, బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఈ… -
సంక్రాంతికి సరికొత్త వినోదం.. ‘మ్యూజిక్ ఎన్ ప్లే’తో ‘ఎన్ టీవీ’ సిద్ధం
ఎన్ టీవీ ఎల్లప్పుడు వినోదానికి పెద్ద పీట వేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సంక్రాంతికి మీ అందరికి మరింత వినోదాన్ని పంచడానికి మరో సరికొత్త షోతో రెడీ అయిపోయింది ఎన్ టీవీ. ప్రతి మనిషి బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా చేసే ఒకేఒక్క పని మ్యూజిక్ వినడం.. ఈసారి ఎన్ టీవీ సంగీత అభిమానులను ఉర్రుతలూగించే ప్రోగ్రామ్ తో వచ్చేసింది. టాలీవుడ్ టాప్ సింగర్ సాకేత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘మ్యూజిక్… -
రచ్చ షురూ చేయండి.. సర్కారు వారు వచ్చేస్తున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకదాని తరువాత ఒకటి సంక్రాంతి నుంచి పండగ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అభిమానులు ఖుషి అయ్యే న్యూస్ చెప్పాడు. గత… -
థమన్ తగ్గేదేలే.. ‘డీజే టిల్లు’ కూడా అన్న ఖాతాలోకే
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఖాతాలోకి ఇంకొక సినిమా చేరింది. అఖండ ఘనవిజయం సాధించడంలో థమన్ పాత్రే ఎక్కవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు థమన్ ని వెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం తమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, మహేష్- త్రివిక్రమ్ కొత్త సినిమా ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన థమన్ మరో సినిమాకు బీజీఎమ్ అందించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్… -
నాని, థమన్ మధ్య ‘సమ్ థింగ్… సమ్ థింగ్’
నేచురల్ స్టార్ నాని, మ్యూజిక్ కంపోజర్ థమన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. ముందుగా నాని ఓ ఇంటర్వ్యూలో నటులు, టెక్నీషియన్స్ ఎవరూ సినిమాను డామినేట్ చేయకూడదని అన్నారు. అంతే కాదు సంగీతం కానీ వేరే ఏదైనా క్రాఫ్ట్ కానీ ఫిల్మ్‌తో కలిసి ముందుకు సాగినపుడే ఆ సినిమా హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి నాని ముందు మూవీ ఓటీటీలో విడుదలై ప్లాఫ్ అయిన ‘టక్ జగదీష్’కి తమన్ సంగీత… -
త్రివిక్రమ్ తో మహేష్ బాబు.. అలా దుబాయ్ లో మొదలెట్టేశారుగా
సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది అభిమానులకు విందు భోజనమే సిద్ధం చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇకపోతే సర్కారు వారి పాట తరువాత రాజమౌళి కాంబోలో మహేష్ సినిమా మొదలవుతుంది అనుకొనేలోపు .. మహేష్- త్రివిక్రమ్ తో కాంబో సెట్ చేసేశాడు. అతడు, ఖలేజా తరువాత… -
లైవ్ : ఎన్టీవీతో థమన్ ప్రత్యేక ఇంటర్వ్యూ… ‘అఖండ’పై ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు