Young Music Composer Praveen Kumar passes away at 28 Years: సెలబ్రిటీల జీవితంలో ఏదైనా విషాదం జరిగితే వారి అభిమానులు తట్టుకోలేరు. ఐతే ఇప్పుడు ఓ సెలబ్రిటీ మరణవార్త అందరినీ కలిచివేసింది. తమిళ యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో ఒమంతురార్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.30 గంటలకు మృతి చెందాడు. సినీ పరిశ్ర