Home
Murder Case
Murder Case News
-
Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
నమ్మించి ఇంటికి తీసుకెళితే, కట్టుకున్న భార్యతోనే పడక సుఖం వెతికాడు. ఆ నమ్మకద్రోహమే అతడి పాలిట మృత్యువైంది. ప్రాణానికి ప్రాణంగా భావించిన స్నేహితుడే తనను మోసం చేశాడన్న పగ, సముద్రపు ఇసుక తిన్నెల్లో ఓ దారుణ హత్యకు దారితీసింది. సీనియర్ సినీ నటి రాధికా శరత్కుమార్ నివాసంలో పనిచేసే మహిళ కుమారుడు అత్యంత కిరాతకంగా హత్యకు గురవడం తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతోంది. కడలూరు జిల్లా సిరువత్తూరుకు చెందిన ఎళిల్సెల్వి.. గత కొన్నేళ్లుగా చెన్నైలో నటి రాధిక… -
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
Hyderabad: రోజురోజుకి సమాజంలో దారుణాలు ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్లోని బోరబండ శిల్పినగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి తన ఐదేళ్ల కుమారుడు విజయ్ను గొంతు నులిమి హత్య చేశాడు. నవంబర్ 1 (ఆదివారం) రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. విద్యాసాగర్ (36) అనే వ్యక్తి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్లింది. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చి… -
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
Maharashtra: మహారాష్ట్రలో కేతన్ హత్య గురించి ఎవరూ అంత ఈజీగా మరిచిపోరు. కేతన్కు కాబోయే భార్య సియా లోహగడ్ కోట పైనుంచి తోసి చంపేసింది. సరిగా ఇలాగే మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఇక్కడ ప్రియురాలిని ప్రియుడు లోయలోకి తోసి చంపేశాడు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. 25 ఏళ్ల శ్రీపద్ దింకర్ వాడుగా తన ప్రియురాలు 23 ఏళ్ల తరణుమ్ బషీర్ నాయక్ను హత్య చేశాడు. తరుణమ్కు ఇటీవల వివాహం… -
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
US Crime: అమెరికా మిషిగాన్ రాష్ట్రంలో జరిగిన నిండు గర్బిణి రెబెక్కా పార్క్ హత్య సంచలంగా మారింది. ఈ హత్య విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 22 ఏళ్ల రెబెక్కా హత్యలో నిందితురాలు ఆమె తల్లి కోర్ట్నీ బార్గోలోమ్యూ, ఆమె భర్త బ్రాడ్లీ బార్తోలోమ్యూ నిందితులుగా ఉన్నారు. రెబెక్కా 2025 నవంబర్లో అదృశ్యమైంది. 39 వారాల గర్భిణిగా ఉన్న రెబెక్కా మానిస్టీ నేషనల్ ఫారెస్ట్లో శవంగా లభించింది. ఆమెకు పుట్టబోయే శిశువు మృతదేహం ఇంకా దొరకలేదు.… -
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
Meerut Blue Drum Murder: దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన మీరట్ ‘‘బ్లూ డ్రమ్ హత్య’’ కేసులో కోర్టు కీలక తీర్పు చెప్పింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను చంపిన భార్య ముస్కాన్ రస్తోడి, ఆమె ప్రియుడు సాహిల్లను దోషులుగా తేల్చింది. అయితే, వీరికి ఇంకా శిక్షలు నిర్ధారించలేదు. బుధవారం నిందితులు ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్ధారించినట్లు ప్రాసిక్యూషన్ న్యాయవాది కేకే చౌబే వెల్లడించారు. హత్య, హత్యకు సంబంధించి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కోర్టు… -
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
Bengaluru: బెంగళూర్ మున్సిపల్ సంస్థ ఖాళీ ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహిస్తు్న క్రమంలో, ఒక స్థలంలో కూలీలకు మహిళకు చెందిన కుళ్లిపోయిన మృతదేహం లభించింది. చివరకు ఈ డెడ్బాడీ దారుణ హత్యకు గురైన మహిళదని పోలీసుల దర్యాప్తులో తేలింది. భర్తనే ఆ మహిళను హత్య చేసినట్లుగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత భార్య మృతదేహాన్ని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. 28 ఏళ్ల మహిళ హత్యను సంపిగెహళ్లి పోలీసులు ఛేదించారు. బీహార్కు చెందిన సాగర్ చంద్ర రావత్(32),… -
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
Azamgarh Triple Murder Case: ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్ జిల్లాలో జరిగిన వరుస హత్యల ఘటన తీవ్ర కలకలం రేపింది. అహ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభూపూర్ గ్రామంలో భార్యతో పాటు ఇంటికి పూజ కోసం వచ్చిన ఇద్దరు పూజారులను కాల్చిచంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ సింగ్ను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు కూడా మృతి చెందాడు. కుమారుడిపై కూడా కాల్పులు పోలీసుల కథనం ప్రకారం.. ఘటన సమయంలో అరవింద్ సింగ్ తన పిల్లలను… -
Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
Nayeem Murder: హైదరాబాద్లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రౌడీషీటర్ మహమ్మద్ నయీమ్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు రౌడీషీటర్ ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్తో పాటు మరో ఐదుగురు ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. నాగోల్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్నగర్ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.… -
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
Maharashtra: మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయడానికి నిరాకరించిన భార్యపై భర్త దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆమె మరణించింది. ఈ ఘటనలో పోలీసులు భర్తను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేశారు. మృతురాలిని 38 ఏళ్ల యామిని కృష్ణ లాల్ యాదవ్గా గుర్తించారు. నిందితుడు 41 ఏళ్ల కృష్ణ లాల్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత… -
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
Tukkuguda Nurse Murder Case: తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా బిహార్కు చెందిన సనావుల్లా ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి సమీపంలోని మెకానిక్ షాపులో పనిచేస్తున్న అతడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రైమ్ కేర్ ఆస్పత్రికి సమీపంలోనే ఓ మెకానిక్ షాపు ఉంది. ఈ షాపులో సనావుల్లా ఖాన్ పనిచేస్తున్నాడు. మెకానిక్…
తాజావార్తలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
-
Sonia Gandhi: “పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే సోనియా గాంధీ”.. ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
-
Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
-
Mother Dairy Milk Price Hike: పాల వినియోగదారులకు షాక్.. లీటరుపై రూ.4 వరకు పెంపు!..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!