మంచి విజయం కోసం శ్రమిస్తున్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉండి ఏం లాభం ఎంతో టాలెంట్ ఉన్నప్పటికి స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. కథల విషయంలో పోరా పాటు అవుతుందా, లేక అఖిల్ నుంచి ప్రేక్షకులు ఇంకేమైన కోరుకుంటున్నారా అనే విషయం పక్కన పెడితే.. తన 9 ఎళ్ళ కెరీర్‌లో అభిమానులను మెప్సించడాని�