Home
Munich Security Conference
Munich Security Conference News
-
Asim Munir: పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు ఘోర అవమానం.. వీడియో వైరల్..
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. జర్మనీలో మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆయనను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. సమావేశానికి వెళ్తున్న అసిమ్ మునీర్‌ను అక్కడి సెక్యూరిటీ ఆపేసింది. ఐడీ కార్డ్ చూపించాలని కోరింది. -
India on Russian oil: రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ క్లారిటీ..
India on Russian oil: భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించిందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్లు రాజకీయ ఒత్తిడితో కాకుండా, ఖర్చులు, లభ్యత, ప్రమాదాలను బట్టి జరుగుతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జైశంకర్.. అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగినా.. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మారదని స్పష్టం చేశారు. -
Alexei Navalny: కప్ప విషంతో అలెక్సీ నావల్నీ హత్య.. రష్యాపై సంచలన ఆరోపణలు..
Alexei Navalny: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా, రష్యా ప్రతిపక్ష నేతగా పేరున్న ‘‘అలెక్సీ నావల్నీ’’ హత్యకు రష్యా ప్రభుత్వమే బాధ్యత వహించాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా ఐదు యూరోపియన్ దేశాలు డిమాండ్ చేశాయి. నావల్నీని విష ప్రయోగంతో చంపేవారని ఆరోపించాయి.
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!