ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ సీజన్ లో ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడగా.. అందులో కేకేఆర్ విజయం సాధిస్తే ముంబై మాత్రం పరాజయం పాలైంది. దాంతో ఈ రెండు మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అయితే మొదటి మ్యాచ్ కు అందుబాటులో లేని ముంబై జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో ఆడనున్నట్లు…