Home
Multibagger
Multibagger News
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
కండోమ్ తయారీ రంగంలో ప్రముఖ కంపెనీగా ఉన్న క్యూపిడ్ లిమిటెడ్ తన వాటాదారులకు అత్యుత్తమ రాబడులను అందిస్తూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. గత కొద్ది సంవత్సరాలలో ఈ కంపెనీ షేర్ల ధర అసాధారణ రీతిలో పెరగడంతో, ఇందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించారు. కేవలం నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో స్వల్ప మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన వారు సైతం నేడు కోటీశ్వరుల జాబితాలో చేరడం విశేషం. కొన్ని సంవత్సరాల క్రితం… -
Ajay Devgn : ఈ షేర్లో రూ. 2.74కోట్లు ఇన్వెస్ట్ చేసిన అజయ్ దేవగన్.. ఏడాదిలో ఎంత లాభమొచ్చిందంటే ?
Ajay Devgn : స్కామ్ సినిమా చూస్తే ఆ డైలాగ్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఇందులో స్టాక్ మార్కెట్ ఒక లోతైన సముద్రం అని చెప్పబడింది. దీనికి పరిమితి లేదు. బహుశా అందుకే ప్రముఖ వ్యాపారులు, రిటైల్ పెట్టుబడిదారులతో పాటు, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇందులో డబ్బు పెట్టుబడి పెడతారు. -
Multibagger Stock : రూపాయి పెట్టి కొనుంటే ఇప్పుడు ఆ బ్యాంక్ మిమ్మల్ని కోటీశ్వరులను చేసేది
Multibagger Stock : స్టాక్ మార్కెట్ అనేది అస్థిరమైన వ్యాపారం అని అందరికీ తెలుసు. దాంట్లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరంగా భావిస్తారు. కానీ కొన్నిసార్లు అదే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. -
Multibagger Stocks: రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ. 7.25 కోట్ల రూపాయలు వచ్చేవి
Multibagger Stocks: స్టాక్ మార్కెట్లో మల్టీ బ్లాగర్ స్టాక్‌లు చాలా ఉన్నాయి. అవి కొన్ని సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి పదింతలు లాభాలను తెచ్చి పెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు కోటీశ్వరులయ్యారు. -
Multibagger Stocks: మూడేళ్లలో ఆరుసార్లు పెరిగిన ధర… అప్పుడు రూ.55 ఇప్పుడు రూ.325
Multibagger Stocks: టాటా గ్రూప్ భారతదేశంలోని పురాతన కార్పొరేట్ సంస్థలలో ఒకటి. స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న అనేక కంపెనీల జాబితాలో ఇదొకటి. చిన్న కంపెనీల షేర్లు కూడా టాటా బ్రాండ్ చెబితే చాలు రాకెట్ కంటే వేగంగా పెరుగుతాయి.
తాజావార్తలు
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
-
Koti Deepotsavam 2026: వైభవంగా కోటి దీపోత్సవం.. ఐదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!