Home
Mukku Avinash
Mukku Avinash News
-
Jabardasth Avinash: పురిటిలోనే బిడ్డను కోల్పోయాను.. నాకేం చెప్పాలో అర్ధం కాలేదు
Jabardasth Avinash: తల్లి కావడం ప్రతి మహిళకు ఒక వరం. ప్రెగ్నెంట్ అయిన దగ్గరనుంచి ఆమె తల్లి అయ్యినట్లే. ఎన్నో ఆశలతో కడుపులోని బిడ్డను పెంచుతూ వస్తుంది. కబుర్లు ఆ బిడ్డతోనే.. అలకలు ఆ బిడ్డతోనే. ఇక తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా ఎప్పుడెప్పుడు తన చిన్నారి బయటకు వస్తుందో అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు. -
Bigg Boss 6: అడ్డంగా దొరికేసిన బిగ్‌బాస్.. సీజన్ సీజన్‌కు రూల్స్ మారతాయా?
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి అభిమానుల ఓట్ల ప్రకారం ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటంతో ఫైమా కంటే ముందున్న రాజ్ నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఎలిమినేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్… -
ఘనంగా ‘జబర్దస్త్’ కమెడియన్ ముక్కు అవినాష్ వివాహం
కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో పేరు సంపాదించుకుని గత ఏడాది బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఇటీవల అనూజ అనే అమ్మాయితో అతడి ఎంగేజ్మెంట్ జరగ్గా.. తాజాగా బుధవారం నాడు వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనూజ మెడలో తాళి కడుతున్న ఫోటోలను కమెడియన్ రాంప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ముక్కు అవినాష్… -
‘జత కలిసే’ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్
బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ సీజన్ 4 కన్సిస్టెంట్ అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గుట్టు చప్పుడుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తాజాగా అవినాష్ విడుదల చేశాడు. ‘జత కలిసే’ అంటూ నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా వేదికగా అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. ‘మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం… -
పుకార్లకు చెక్… ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్
బుల్లితెరపై కామెడీ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చాడు. జబర్దస్త్ కామెడీ షో నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ముక్కు అవినాష్ చాలా రోజులు ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. అనంతరం జబర్దస్త్ ను వదిలి “బిగ్ బాస్” హౌస్ లోకి అడుగు పెట్టాడు. అక్కడ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా మరో లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానాతో స్నేహం, లవ్ అంటూ వార్తల్లో…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!