Home
Mughals History
Mughals History News
-
Farooq Abdullah: షాజహాన్, ఔరంగజేబ్, అక్బర్, బాబర్‌ని ఎలా మరిచిపోతారు..? మొఘలుల చరిత్ర తొలగింపుపై..
Farooq Abdullah: సీబీఎస్ఈ సిలబస్ నుంచి మొగలుల చరిత్రకు సంబంధించి కొన్ని పాఠ్యాంశాలను తొలగించడం చర్చనీయాంశం అయింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ విద్యను కాషాయీకరణం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. చరిత్రను చరిపివేయలేరని శనివారం అన్నారు. -
Mughals Out Of Syllabus: సీబీఎస్ఈ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..
Mughals Out Of Syllabus: సీబీఎస్ఈ, ఉత్తర ప్రదేశ్ బోర్డులు మొఘలుల చరిత్రను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మొఘలులు చరిత్రకు సంబంధించిన పలు పాఠ్యాంశాలు సిలబస్ లో భాగం కావు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి అత్యున్నత సలహా సంస్థ ఎన్‌సిఇఆర్‌టి చరిత్రలో పలు పాఠ్యాంశాలను సవరించింది. సీబీఎస్ఈ 12వ తరగతికి సంబంధించి మధ్యయుగపు పాఠ్యపుస్తకాల నుంచి ‘కింగ్స్ అండ్ క్రానికల్స్’ అండ్ ‘ ది మొఘల్ కోర్ట్స్’ అధ్యాయాలను తొలగించారు.
తాజావార్తలు
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!