Home
Ms Dhoni
Ms Dhoni News
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shai Hope Reveals MS Dhoni Advice: భారత్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించిన కరీబియన్ జట్టు.. వన్డే చరిత్రలో తమ అత్యధిక విజయవంతమైన ఛేజ్‌ను నమోదు చేసింది. ఈ అద్భుత విజయంలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హోప్ 143 బంతుల్లో అజేయంగా 162 పరుగులు చేసి… -
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Ayush Mhatre About భారత అండర్-19 జట్టు 2026 ప్రపంచ కప్‌లో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ను ఫైనల్లో 100 పరుగుల తేడాతో ఓడించి ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అత్యధికసార్లు అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఈ విజయ ప్రస్థానంలో కెప్టెన్ అయుష్ మాత్రేతో పాటు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించారు. ఈ… -
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
India vs Pakistan Cricket Comparison: 2007 వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత్, పాకిస్థాన్ క్రికెట్ ప్రయాణాల్లో వచ్చిన మార్పులపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు టీమిండియా పురోగతికి దోహదపడ్డాయని.. ముఖ్యంగా ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా నియమించడం బీసీసీఐ తీసుకున్న బెస్ట్ నిర్ణయమని పేర్కొన్నాడు. అదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని… -
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
Zaheer Khan CSK Head Coach: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. సోమవారం (సెప్టెంబర్ 21) సాయంత్రం జహీర్ నియామకాన్ని సీఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్లుగా జట్టుతో కొనసాగిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానాన్ని జహీర్ భర్తీ చేశాడు. అయితే జహీర్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడం వెనుక మాజీ… -
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
MS Dhoni vs Rohit Sharma Captaincy: ఎంఎస్ ధోనీనా? లేదా రోహిత్ శర్మనా?.. భారత టీ20 క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించారు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వంతు వచ్చింది. ఇద్దరు దిగ్గజాల సారథ్యంలో ఆడిన దూబేకు ఈ ప్రశ్నతో పెద్ద సమస్యే వచ్చింది. అయితే అతడు చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. దూబే ఏ… -
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీర్ఘకాలంగా సీఎస్కేకు కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తదుపరి కోచ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వచ్చే వారంలో కొత్త కోచ్‌పై సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా నివేదిక… -
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్‌లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు, మాజీ భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ధోనీ ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదని సీఎస్కే మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ వెల్లడించారు. ఒకవేళ ఐపీఎల్ ఆడటం కొనసాగిస్తే, తాను పూర్తి స్థాయి వికెట్ కీపర్-బ్యాటర్‌గానే మైదానంలో ఉంటానని ధోనీ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో 2027 ఐపీఎల్ సీజన్లో ధోనీ భాగస్వామ్యంపై అనిశ్చితి… -
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
Aakash Chopra on MS Dhoni CSK Stake: ‘ఎంఎస్ ధోనీ’.. ఈ పేరుకు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. 2026 ఐపీఎల్ సీజన్లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా.. సీఎస్కేకు సంబంధించిన ప్రతి అంశంలో అతడి పేరు చర్చలో నిలిచింది. ఈ నేపథ్యంలో ధోనీకి సీఎస్కేలో వాటా ఇవ్వాలనే అంశంపై వచ్చిన ఓ నివేదిక ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్రిక్‌బ్లాగర్ కథనం ప్రకారం..… -
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
Rishabh Pant Test Records: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే రోజు ఏకంగా మూడు కీలక ఘనతలను అందుకుని తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో సిక్సర్ల పరంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించడంతో పాటు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టాడు. విదేశీ లేదా… -
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
Rishabh Pant Breaks MS Dhoni’s Test Record: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. విదేశీ గడ్డపై లేదా తటస్థ వేదికల్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజులో పంత్ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో తన గురువు, దిగ్గజ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీని అధిగమించాడు.…
తాజావార్తలు
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!