Mrunal Thakur Reveals her love on a Movie Hero: మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా మాంచి జోష్ మీద ఉన్నది. ఈ మరాఠి ముద్దుగుమ్మ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మార