Houseful occupancies for Movie Primeiers in Hyderabad: ఈ మధ్యకాలంలో సినిమా చిన్నదైనా, పెద్దదైనా కంటెంట్ మీద నమ్మకం ఉంటే కనుక ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న ట్రెండు బాగా పెరిగింది. చాలా చిన్న సినిమాలకు ఈ ప్రీమియర్స్ బాగా కలిసి వచ్చాయి కూడా. దాదాపు రైటర్ పద్మభూషణ్, సామజవరగమన ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాలకి ఈ ప